'బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామాన్ని అభివృద్ధి చేస్తా'
MHBD: నెల్లికుదురు మండలం బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తామని సర్పంచ్ డాక్టర్ చిర్రా యాకాంతం గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గ్రామ ప్రజలకు సాధ్యమైనంత వరకు సేవ చేస్తానని, నెలరోజుల కాలంలోనే నల్లాల మరమ్మతుతో పాటు పైపు లైన్ లీకేజీలు సరిచేసి సైడ్ కాలువలో పూడిక తీత పనులు చేపట్టినట్లు తెలిపారు.