VIDEO: భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలి
కోనసీమ: ప్రజలు అప్రమత్తంగా ఉండి భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని రాజోలు అగ్నిమాపక కేంద్రం ఇన్‌ఛార్జ్ అధికారి కె.ఎన్.వి రమణ సూచించారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఇవాళ రాజోలులో గ్యాస్ గోడౌన్‌లు పెట్రోల్ బంకుల్లో అవగాహన కల్పించారు. గ్యాస్ లీకేజీ సమయంలో పాటించాల్సిన భద్రతా చర్యలు, అగ్ని ప్రమాదాలపై అవగాహనా కల్పించారు.