రెండో విడత ఎన్నికలకు ఐదు అంచెల భద్రత: ఎస్పీ

రెండో విడత ఎన్నికలకు ఐదు అంచెల భద్రత: ఎస్పీ

KMR: రెండో విడత పంచాయతీ ఎన్నికలకు 765 మంది సిబ్బందితో ఐదు అంచెల భద్రత ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. గాంధారి మండలం గాంధారి, ముదెల్లి, గండివేట్ పోలింగ్ కేంద్రాలను నిన్న రాత్రి ఆయన పరిశీలించారు. అక్రమ మద్యం రవాణా, నిల్వ, విక్రయాలు, డబ్బు, ఇతర ప్రలోభాలు పంపిణీ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.