మానసిక వ్యాధితో తప్పిపోయిన వ్యక్తి అప్పగింత

మానసిక వ్యాధితో తప్పిపోయిన వ్యక్తి అప్పగింత

NLR: మర్రిపాడు మండలం బూధవరం గ్రామానికి చెందిన కంభం వెంకటేశ్వర రెడ్డి, మానసిక వ్యాధితో బాధపడుతూ నెల్లూరులో తప్పిపోయారు. శుక్రవారం కోవూరు పోలీసులు ఆయనను గుర్తించి, సురక్షితంగా బంధువులకు అప్పగించారు. కుమార్తెతో కలిసి డాక్టర్ వద్దకు వెళ్లి అక్కడ నుంచి ఆయన అదృశ్యమయ్యారు. పోలీసులు వివరాలు సేకరించి కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగింది.