ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు
TPT: సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం జన్మదిన వేడుకలను వరదయ్యపాలెం మండలం బత్తులవల్లం యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను గజమాలతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ నేత గుత్తి త్యాగరాజు తదితరులు పాల్గొన్నారు.