రాష్ట్ర ఆలోచనను దేశం అనుసరిస్తోంది: మంత్రి

రాష్ట్ర ఆలోచనను దేశం అనుసరిస్తోంది: మంత్రి

SRD: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విజయవంతంగా అమలు చేసిన కుల గణనను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సంగారెడ్డిలో డీసీసీ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీ కలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చిందని చెప్పారు.