VIDEO: నగరానికి మామిడికాయ రాక.. పలికిన అధిక ధర

VIDEO: నగరానికి మామిడికాయ రాక.. పలికిన అధిక ధర

WGL: వేసవికాలం ప్రారంభమైన నేపథ్యంలో నగరానికి మామిడికాయల రాక మొదలైంది. లక్ష్మీపురం మార్కెట్‌కి మామిడికాయలు రాగా, అధిక ధర పలికాయి. గత సంవత్సరం ఇదే సీజన్ ప్రారంభంలో టన్ను మామిడికాయ రూ.1,22,000 ధర పలకగా.. ఈ సంవత్సరం టన్ను మామిడికాయకు రూ.1,25,000ల రికార్డ్ ధర వచ్చింది. దీంతో మామిడి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.