సుజీత్ డైరెక్షన్‌లో 'క్రికెట్ దిగ్గజం' యాడ్.. పిక్స్ వైరల్

సుజీత్ డైరెక్షన్‌లో 'క్రికెట్ దిగ్గజం' యాడ్.. పిక్స్ వైరల్

ఓ వాణిజ్య ప్రకటన కోసం క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, 'OG' దర్శకుడు సుజీత్ కలిసి పని చేశారు. తాజాగా ఆ ప్రకటనకు సంబంధించిన షూటింగ్ జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు బయటకు రాగా.. సినీ, క్రికెట్ అభిమానులు వైరల్ చేస్తున్నారు. అయితే సుజీత్ డైరెక్షన్‌లో సచిన్ రెండు ప్రకటనల్లో నటించినట్లు తెలుస్తోంది.