రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు
KMR: పిట్లంలో ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ZPHS(G) పాఠశాల ఎదుట రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పిట్లంకు చెందిన మర్గల సాయి, వర్ని (మం) జలాల్‌పూర్ వాసి గాండ్ల లక్ష్మణ్ అనే ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను పిట్లం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.