సీసీ రోడ్డు పనులకు ముక్కా రూపానంద రెడ్డి భూమి పూజ

సీసీ రోడ్డు పనులకు ముక్కా రూపానంద రెడ్డి భూమి పూజ

అన్నమయ్య: పుల్లంపేట పట్టణంలో సీసీ రోడ్డు నిర్మాణానికి టీడీపీ ఇంఛార్జ్ ముక్కా రూపానంద రెడ్డి గురువారం భూమి పూజ చేశారు. కూటమి ప్రభుత్వ లక్ష్యం ప్రతి గ్రామం, పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడపడమేనని ఆయన అన్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న వేగవంతమైన అభివృద్ధి పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ ప్రాజెక్టులు చేపడతామని ఆయన హామీ ఇచ్చారు.