'ఓటర్ల మ్యాపింగ్‌ ప్రక్రియను వేగవంతం చేయాలి'

'ఓటర్ల మ్యాపింగ్‌ ప్రక్రియను వేగవంతం చేయాలి'

SKLM: జిల్లాలో ఓటరు జాబితా నాణ్యతను పెంచేందుకు చేపట్టిన సర్ - 2026 ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి స్వప్నిల్ దినకర్ అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్‌‌లో అధికారులతో సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో 54.49 శాతం మ్యాపింగ్ మాత్రమే పూర్తయిందని, మిగిలిన ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలన్నారు.