ప్రభుత్వ పథకాల అమలును వేగవంతం చేయాలి: కలెక్టర్

ప్రభుత్వ పథకాల అమలును వేగవంతం చేయాలి: కలెక్టర్

సత్యసాయి: జిల్లాలో ప్రభుత్వ పథకాల అమలును వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఇవాళ కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. ఉపాధి హామీ కూలీల సంఖ్యను పెంచాలని, పీఎం ఆవాస్ యోజన ఇళ్లను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. జనగణన శిక్షణను ఏప్రిల్ 25లోగా ముగించాలని అన్నారు.