VIDEO: 'రైతులు పండించిన ప్రతి గింజనూ కొంటాం'

VIDEO: 'రైతులు పండించిన ప్రతి గింజనూ కొంటాం'

KKD: కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని పిఠాపురం మాజీ MLA వర్మ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం తిమ్మాపురం గ్రామంలో పర్యటించి, రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వంలో రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులను చెప్తూ.. NDA ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని, రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని భరోసా ఇచ్చారు.