నాగర్ కర్నూల్ విజేత ఎవరో తేలేది ఇవాలే

నాగర్ కర్నూల్: లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనుంది. నాగర్ కర్నూల్ స్థానానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డు గోదాంలో లెక్కించనున్నారు. నాగర్ కర్నూల్‌లో మొత్తం 17,38,254 మంది ఓటర్లు ఉండగా 12,07,471(69.46%) మంది ఓటేశారు. ఈ నియోజకవర్గం నుంచి మొత్తం 19 మంది బరిలో ఉన్నారు.