కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం: ప్రభుత్వ విప్
MHBD: తెలంగాణ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డా.జాటోతూ రామచంద్రనాయక్ అన్నారు. చిన్నగూడూరు మండలం గుండంరాజుపల్లి సర్పంచ్ అభ్యర్థిగా గునిగంటి కమలాకర్‌ను కాంగ్రెస్ పార్టీ బలపరిచింది. ఆయనను, వార్డు సభ్యులను గెలిపించాలని ప్రభుత్వ విప్ ఈరోజు గ్రామంలో ప్రచారం నిర్వహించారు.