ఆలయ నిర్మాణానికి భారీ విరాళం

ఆలయ నిర్మాణానికి భారీ విరాళం

SDPT: గజ్వేల్ జిల్లా వైశ్య భవన్ వద్ద నిర్మిస్తున్న కమలం వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయ నిర్మాణానికి ఆదివారం గజ్వేల్ మండలం జాలిగామ వాస్తవ్యులు గుడిశెట్టి శంకరయ్య గుప్తా 5,18,116 రూపాయల భారీ విరాళం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. అందరి సహకారంతో ఆలయ నిర్మాణం జరుగుతుందని, గుడిశెట్టి శంకరయ్య గుప్తా కుటుంబానికి అమ్మవారి దీవెనలు ఉండాలన్నారు.