'కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటుతాం'
KMM: రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో అన్ని డివిజన్లు గెలిచి సత్తా చాటుతామని కాంగ్రెస్ నగర అధ్యక్షుడు నాగండ్ల దీపక్ చౌదరి ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మం ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..నగరంలో శరవేగంగా అభివృద్ధి పనుల జరుగుతున్నాయన్నారు. అలాగే, నిరంతర తాగునీటి సరఫరాకు పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు.