చిత్తూరు: రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయం

చిత్తూరు: భారత మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ సేవలను దేశం ఎన్నటికీ మర్చిపోదని కాంగ్రెస్ సీనియర్ నాయకులు పలని, సుందర్ మూర్తి, చిత్తూరు జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కేశవ రాజు, గుడిపల్లి మండలాధ్యక్షులు వెంకటేష్ పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని కుప్పం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు ఘటించారు