VIDEO: విద్యార్థులు లేక మూతపడ్డ ప్రభుత్వ పాఠశాల

VIDEO: విద్యార్థులు లేక మూతపడ్డ ప్రభుత్వ పాఠశాల

WGL: నల్లబెల్లి మండల కేంద్రంలోని కొండాయలపల్లి గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు లేక మూతబడినట్లు స్థానిక ప్రజలు ఆరోపించారు. నిత్యం విద్యార్థులతో పాఠశాల ఆవరణం సందడిగా ఉండేది అలాంటి పాఠశాలల్లో నేడు విద్యార్థులు లేక సందడి కరువైనట్లు స్థానిక ప్రజలు పేర్కొన్నారు. అధికారులు స్పందించి ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు.