రామన్నపేట పాఠశాలలో 'షీ టీం' అవగాహన సదస్సు

రామన్నపేట పాఠశాలలో 'షీ టీం' అవగాహన సదస్సు

NZB: రామన్నపేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైబర్ క్రైమ్ గురించి విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. 'షీ టీం' కానిస్టేబుల్ విగ్నేష్, సుమతీ మాట్లాడుతూ.. విద్యార్థినులు, ఉద్యోగినులు ఈవ్ టీజింగ్, వేధింపులకు గురైతే పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన 'షీ టీం' నంబర్ 8712659795కు సమాచారం ఇవ్వాలన్నారు.  సమాచారం ఇచ్చిన మహిళలు, విద్యార్థినిల పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు.