'కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలి'

'కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలి'

SDPT: జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్న మండలాల్లోని పలు క్రిటికల్ పోలింగ్ స్టేషన్లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కే.హైమావతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. దౌల్తాబాద్ మండలంలో గుర్తించిన 5 గ్రామాలు, రాయపోల్ మండలంలోని 3 గ్రామాల పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లను ఆమె పర్యవేక్షించారు. కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని తెలిపారు.