HYD జూబ్లీ బస్టాండ్ వద్ద లాజిస్టిక్ సర్వీస్..హోమ్ డెలివరీ

HYD జూబ్లీ బస్టాండ్ వద్ద లాజిస్టిక్ సర్వీస్..హోమ్ డెలివరీ

HYD: జూబ్లీ బస్టాండ్ వద్ద ఆర్టీసీ లాజిస్టిక్ హెడ్ సర్వీస్ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఇక్కడ నుంచి హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలో హోమ్ డెలివరీ సైతం చేస్తున్నట్లు వివరించారు. భారీ సంఖ్యలో పార్సెల్ ఇక్కడికి వస్తుండగా తక్కువ ఛార్జీలతోనే హోమ్ డెలివరీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు 90301 34242 సంప్రదించాలని పేర్కొన్నారు.