మేకపాటి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

మేకపాటి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

NLR: నెల్లూరులో వైసీపీ ఉదయగిరి నియోజకవర్గ ఇంఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలేసి.. ప్రశ్నించే వారిపై కేసులు పెడుతుందని ఆరోపించారు. ఎన్టీఆర్ ఫ్యామిలీని మోసం చేసినట్టే రాష్ట్ర ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారన్నారు. చంద్రబాబుని గెలిపించి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.