తిరుమలలో బిజినెస్ ప్రమోషన్ రీల్స్.. భక్తులు ఫైర్
AP: తిరుమలలో ఓ మహిళ తన శారీ బిజినెస్ ప్రమోషన్ రీల్ చేయడం నెట్టింట్లో దుమారం లేపుతోంది. ఆనంది, ప్రకాష్ భార్యభర్తలు. వారు లక్ష్మీ బొటిక్ పేరుతో ఇన్‌స్టాలో చీరలు, హాఫ్ శారీస్ బిజినెస్ చేస్తున్నారు. అయితే తిరుమల వెళ్లిన వాళ్లు తమ చీర ప్రమోషన్ చేసుకున్నారు. దీంతో భక్తులు వారిపై మండిపడుతున్నారు. ఇలాంటి రీల్స్ చేసేవారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.