VIDEO: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సమస్యలు..!

VIDEO: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సమస్యలు..!

MLG: పేదల స్థలాలపై నుంచి వెళ్లే విద్యుత్ లైన్లు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అడ్డంకిగా మారాయని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ బాబు తెలిపారు. ఏటూరునాగారం గ్రామసభలో ఇళ్లనిర్మాణ సమస్యలు వెలుగు చూశాయి. ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనా నిర్మాణం చేపట్టలేక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. విద్యుత్ లైన్లను వెంటనే తొలగించాలని అధికారులను డిమాండ్ చేశారు.