హుస్సేన్ నగర్‌లో ‘ప్రజల వద్దకు ప్రవీణ్’ కార్యక్రమం

హుస్సేన్ నగర్‌లో ‘ప్రజల వద్దకు ప్రవీణ్’ కార్యక్రమం

పల్నాడు: పెడకూరపాడు మండలం హుస్సేన్ నగర్‌లో బుధవారం రాత్రి ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ 62వ ‘ప్రజల వద్దకు ప్రవీణ్’ రోజు కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి సమస్యలు తెలుసుకుని, వాటి పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. గ్రామాభివృద్ధే లక్ష్యంగా కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు.