VIDEO: 'అమరావతికే జనసేన సంపూర్ణ మద్దతు'

VIDEO: 'అమరావతికే జనసేన సంపూర్ణ మద్దతు'

SKLM: అమరావతి రాష్ట్ర రాజధానికి జనసేన పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించిందని జిల్లా అధ్యక్షులు చంద్రమోహన్ అన్నారు. ఈ మేరకు శ్రీకాకుళంలోని జనసేన పార్టీ కార్యాలయంలో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని నిర్మాణం జరుగుతుందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేసిందని ఉన్నారు.