'దుర్గంధం వెదజల్లుతుంది.. చెత్తను తొలగించండి'

'దుర్గంధం వెదజల్లుతుంది.. చెత్తను తొలగించండి'

E.G: రాజనగరం మండలంలోని ఎస్సీ పేటలో పారిశుధ్యం పడకేసింది. గ్రామం నుంచి నరేంద్రపురం, వెలుగుబంద వెళ్లే రహదారిలో ఎటు చూసినా పేరుకుపోయిన చెత్తకుప్పలే దర్శనమిస్తున్నాయి. ఈ రహదారిలో నిత్యం వ్యవసాయ కూలీలు, వాహనదారులు తిరుగుతుంటారు. అటుగా వెళుతుంటే దుర్గంధం వెదజల్లుతుందని, చెత్తని తొలగించాలని స్థానికులు పంచాయతీ అధికారులను కోరుతున్నారు.