'ఎల్ నినో' అంటే ఏమిటి?

'ఎల్ నినో' అంటే ఏమిటి?

'ఎల్ నినో' అనేది పసిఫిక్ మహాసముద్ర ఉపరితల నీరు అసాధారణంగా వేడెక్కే ప్రక్రియ. దీంతో ప్రపంచవ్యాప్త గాలి దిశలు, వర్షపాతంలో పెను మార్పులు వస్తాయి. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడంతో వర్షాలు తగ్గి, కరువు పరిస్థితులు ఏర్పడతాయి. NOAA ఏప్రిల్ 2026 నివేదిక ప్రకారం ప్రస్తుతం తటస్థంగా ఉన్న పరిస్థితులు మే-జూలై నాటికి ఎల్ నినోగా మారే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు.