కారు సడన్ బ్రేక్.. తీరా చూస్తే!

ఓ వాహనదారుడు చావు అంచులవరకు వెళ్లి తప్పించుకున్న వీడియో SMలో వైరల్ అవుతోంది. రోడ్డుపై గుంత కారణంగా కారు నెమ్మదిగా వెళ్లడంతో వెనుక ఉన్న స్కూటీని మరో కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో స్కూటీపై ఉన్న వ్యక్తి గాల్లోకి ఎగిరిపడి ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించుకున్నాడు. ఈ ప్రమాదానికి కారణం అధికారుల నిర్లక్ష్యమేనంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మీరేమంటారు?