బెంగాల్ ప్రభుత్వం, ఈసీపై సుప్రీం ఫైర్
పశ్చిమబెంగాల్ ప్రభుత్వం, ఈసీపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బెంగాల్ సర్ ప్రక్రియలో తొలగించిన ఓటర్లను వెరిఫై చేసేందుకు జ్యుడిషియల్ అధికారులను సుప్రీం నియమించిన విషయం తెలిసిందే. అయితే, ఈ అధికారులపై కొందరు అనుమానాలు వ్యక్తం చేయడంపై అత్యున్నత న్యాయస్థానం సీరియస్ అయ్యింది. దీన్ని తాము సహించబోమంటూ మండిపడింది.