'సమస్య ఉంటే సమాచారం ఇవ్వండి'

'సమస్య ఉంటే సమాచారం ఇవ్వండి'

KMM: విద్యుత్ ప్రమాదాల నియంత్రణ కొరకు ప్రతి ఒక్కరు సహకరించాలని ఖమ్మం సూపెరింటెండింగ్ ఇంజనీర్ ఇనుగుర్తి శ్రీనివాస చారి కోరారు. ఇటీవల తరచూ విద్యుత్ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. విద్యుత్ వైర్‌లు కిందికి ఉన్న, కరెంటు స్తంభాలు వంగిన, ట్రాన్స్ ఫార్మర్లు ఎత్తు తక్కువలో ఉంటే వెంటనే సంబంధిత అధికారులకు లేదా TGNPDCL టోల్ ఫ్రీ 1912 నంబరు సంప్రదించాలన్నారు.