మదీనా మసీదు అభివృద్ధికి సహకారం అందిస్తా: MP

మదీనా మసీదు అభివృద్ధికి సహకారం అందిస్తా: MP

CTR: సదుంలోని మదీనా మసీదు అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తెలిపినట్లు మైనార్టీ నాయకులు చెప్పారు. పలువురు నాయకులు తిరుపతిలో ఎంపీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనను శాలువాతో సన్మానించారు. మసీదు అభివృద్ధికి ఎంపీ నిధులు మంజూరు చేస్తానని ఆయన తెలిపారు. దీనిపట్ల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.