మామడ నూతన ఎస్సైగా హన్మాండ్లు

మామడ నూతన ఎస్సైగా హన్మాండ్లు

NRML: మామడ మండల నూతన ఎస్సైగా హన్మాండ్లు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. పోలీస్ సిబ్బంది స్వాగతం పలికగా, కాంగ్రెస్ నాయకులు శాలువాతో సత్కరించారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు అందరి సహకారం అవసరమని ఎస్సై తెలిపారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.