రైలు ప్రయాణికులకు అలర్ట్

రైలు ప్రయాణికులకు అలర్ట్

NTR: విజయవాడ మీదుగా ప్రయాణించే కింది రైళ్లకు 2 స్టాప్లను పునరుద్ధరించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 17 నుంచి నం.22352 SMUT బెంగుళూరు-పాటలీపుత్ర రైలు సిర్పూర్ కాగజ్నగర్(TG)లో, ఈ నెల 15 నుంచి నం.12660 షాలిమార్- నాగర్కోయిల్ రైలుకు గూడూరులో స్టాప్ పునరుద్ధరించామని తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు.