గ్రామ సభల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి

గ్రామ సభల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి

NDL: బనగానపల్లె మండలం ఎర్రగుడి, బీరువోలు గ్రామాలలో ఆదివారం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పర్యటించారు. ఆయా గ్రామాలలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కి వైసీపీ నాయకులు కార్యకర్తలు పూలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గ్రామసభలలో పాల్గొని ప్రజల సమస్యలను తెలుసుకున్నారు.