అంగన్వాడీకి భవనానికి ఎమ్మెల్యే శ్రీకారం

అంగన్వాడీకి భవనానికి ఎమ్మెల్యే శ్రీకారం

MBNR: జడ్చర్ల నియోజకవర్గం గుండ్ల పొట్లపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుధ్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు గ్రామంలో రూ. 12 లక్షల నిధులతో అంగన్వాడీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంతో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొన్నారు.