జర్నలిస్ట్ సాంబశివాచారి కుటుంబాన్ని ఆదుకుంటాం: APUWJ
CTR: సాంబశివచారి కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని ఏపీడబ్ల్యూజేఎఫ్ నేతలు హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా ప్రమాదంలో మరణించిన సాంబశివాచారి పార్థివదేహని సందర్శించి నివాళులర్పించారు. ఈ మేరకు వారి కుటుంబానికి తాత్కాలిక ఉపశమనం కింద యూనియన్ 10 వేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు. అనంతరం ఆయన మృతి జర్నలిస్ట్ ఉద్యమానికి తీరని లోటు అన్నారు.