ఓ ఇంట్లో ప్రత్యక్షమైన నక్క
TG: కరీంనగర్ జిల్లాలో నక్క ప్రత్యక్షమైంది. వావిలాలపల్లి గ్రామంలోని ఓ ఇంట్లో నక్క కనిపించింది. దీంతో గ్రామస్తులు భయాందోళనలో ఉన్నారు. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అయితే అది ఎలా వచ్చిందనేది.. అధికారులు విచారణ చేస్తున్నారు.