VIDEO: లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్ష శిబిరం
MNCL: బెల్లంపల్లిలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శాంభవి ఐ విజన్ సెంటర్‌లో మంగళవారం ఉచిత కంటి పరీక్ష శిబిరం నిర్వహించారు. ప్రతి నెల రెండో మంగళవారం ఈ శిబిరం, డయాబెటిక్ క్యాంప్ ఉంటుందని లయన్స్ క్లబ్ అధ్యక్షుడు అరుణ సుందరి తెలిపారు. డాక్టర్ కొంకటి అంజయ్య ఆధ్వర్యంలో 65 OP నమోదు కాగా, ఆరుగురికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.