విశాఖలో ఎన్‌ఎస్‌జీ విన్యాసం

విశాఖలో ఎన్‌ఎస్‌జీ విన్యాసం

VSP: నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్‌ఎస్‌జీ) ఫిబ్రవరి 2 నుంచి 5 వరకు కంబాలకొండ రిజర్వ్ ఫారెస్ట్, పీఎం పాలెం ప్రాంతాల్లో హోస్టేజ్ రెస్క్యూ ఆపరేషన్ ఇన్ జంగిల్ విన్యాసాన్ని శుక్రవారం నిర్వహించింది. ఈ విన్యాసంలో బందీల విముక్తి, కౌంటర్ ఐఈడీ చర్యలు, అడవి యుద్ధ తంత్రాలపై శిక్షణ ఇచ్చారు. ఇందులో గ్రేహౌండ్స్, ఆక్టోపస్, ఏపీ పోలీస్, సీఆర్పీఎఫ్ విభాగాలు పాల్గొన్నారు.