యువతి మృతి.. మమతగా గుర్తించినపోలీసులు

యువతి మృతి.. మమతగా గుర్తించినపోలీసులు

KNR: కొండన్నపల్లి స్టేజి వద్ద అనుమానాస్పద స్థితిలో యువతి మృతదేహం కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే ఆ యువతి మంచిర్యాలకు చెందిన మమతగా పోలీసులు గుర్తించారు. మహిళను హత్య చేసి కరీంనగర్ జగిత్యాల ప్రధాన రహదారిపై మృతదేహాన్ని పడేసి ఉంటారని పోలీసులు అనుమానం చేస్తున్నారు. సమాచారం కుటుంబ సభ్యులకు అందించగా కరీంనగర్ వస్తున్నారని పోలీసులు తెలిపారు.