BREAKING: UAEకి ఇరాన్ వార్నింగ్

BREAKING: UAEకి ఇరాన్ వార్నింగ్

ఇరాన్-US మధ్య ఉద్రిక్తతలు మరింత ముదిరాయి. తమ దేశ మౌలిక సదుపాయాలపై దాడులు జరిగితే ఊరుకోబోమని ఇరాన్ హెచ్చరించింది. ముఖ్యంగా UAEలోని ఓడరేవులు, డాక్‌లు, అమెరికా సైనిక స్థావరాల నుంచి ప్రజలు తక్షణమే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఇరాన్ కోరింది. తమ భూభాగ రక్షణ కోసం UAEలోని క్షిపణి ప్రయోగ కేంద్రాలపై దాడులు చేసే హక్కు తమకుందని ఇరాన్ స్పష్టం చేసింది.