శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకున్న YCP జిల్లా ఉపాధ్యక్షులు

శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకున్న YCP జిల్లా ఉపాధ్యక్షులు

KRNL: విజయవాడ ఇంద్రకీలాద్రీపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మను వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు ప్రదీప్ రెడ్డి, వైసీపీ రాష్ట్ర కార్యనిర్వాహక మండల సభ్యులు, కోడుమూరు అసెంబ్లీ వైసీపీ పరిశీలకులు పురుషోత్తం రెడ్డి బుధవారం దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. మంత్రాలయం నియోజకవర్గ ప్రజలను చల్లగా చూడాలని ఆకాంక్షించారు.