మహిళా శక్తి క్యాంటీన్ సభ్యులకు శిక్షణ

మహిళా శక్తి క్యాంటీన్ సభ్యులకు శిక్షణ

SRD: సంగారెడ్డిలోని జిల్లా సమైక్య ఆఫీస్‌లో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ సభ్యులకు గురువారం ప్రత్యేక శిక్షణ కార్యక్రమం జరిగింది. జహీరాబాద్, ఝరాసంగం, ఇస్నాపూర్, సంగారెడ్డి టౌన్, హత్నూర్‌లో కొనసాగుతున్న క్యాంటీన్‌లో రుచికరమైన వంటలు, చేపట్టే విధానాలపై కోకా కోలా కంపెనీకి చెందిన నిర్వాహకులు కృష్ణ సభ్యులకు కొత్త సూచనలు ఇచ్చారు.