కృష్ణ ఛైతన్య సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

కృష్ణ ఛైతన్య సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

SRCL: అంతర్జాతీయ కృష్ణఛైతన్య సంఘం ఇస్కాన్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవాలు శుక్రవారం ఘనంగా జరిగాయి. సిరిసిల్ల చంద్రంపేటలోని ఓ ఫంక్షన్‌హల్లో ఇస్కాన్ ఇంఛార్జ్ శ్రీమాన్ శ్రీ ప్రాణనాథ అచ్యుతదాస్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు కనులపండువగా నిర్వహించారు. ఉదయం భక్తులకు స్వామివారి దర్శనం, దర్శ నహారతి, శ్రీల ప్రభుపాదుల వారికి గురుపూజ సంకీర్తనం చేశారు.