'కుటుంబాన్ని పరామర్శించిన జనసేన ఇంఛార్జ్'

'కుటుంబాన్ని పరామర్శించిన జనసేన ఇంఛార్జ్'

SKLM: జలుమూరు మండలం పరలాం గ్రామంలో కోబకాపు కుటుంబాన్ని గురువారం నరసన్నపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జ్ బలగ ప్రవీణ్ కుమార్ పరామర్శించారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని పరామర్శించి, జనసేన కార్యకర్తకి అన్ని విధాల పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.