ఆధార్ కార్డుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

ఆధార్ కార్డుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

ఆధార్ కార్డు అనేది పౌరసత్వానికి ఫ్రూఫ్ కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దేశంలోకి అక్రమంగా వచ్చిన వారికి ఆధార్ కార్డులు పొందడంపై న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. పౌరులు కాని వారు ఆధార్ సంపాదిస్తే.. వారికి ఓటు హక్కు ఇవ్వాలా అని ప్రశ్నించింది. ఈసీ చేపట్టిన SIRపై దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది.