బాధితులను పరామర్శించిన మాజీ మంత్రి

బాధితులను పరామర్శించిన మాజీ మంత్రి

MBNR: హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండల కేంద్రానికి చెందిన బైకాని నర్సింహులు తల్లి పద్మమ్మ W/0 నాగయ్య గారిని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదివారం పరామర్శించారు. అనంతరం ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు.