కష్టమే.. కానీ సంతోషంగా ఉంది: జడేజా

కష్టమే.. కానీ సంతోషంగా ఉంది: జడేజా

IPL ట్రేడ్ డీల్‌లో భాగంగా రవీంద్ర జడేజా CSK నుంచి RRకు వెళ్లిన సంగతి తెలిసిందే. దీనిపై మాట్లాడుతూ.. '12-13 ఏళ్లపాటు ఆడిన టీమ్ నుంచి వెళ్లడం కష్టమే అయినా కెరీర్‌లో ఇవన్నీ భాగమే. కానీ నా తొలి IPL కప్(2008) గెలిచిన జట్టుకే తిరిగి వెళ్లడం సంతోషం' అని జడ్డూ తెలిపాడు. కాగా నిన్నటి మ్యాచ్‌లో CSK కీలక బ్యాటర్లు సర్ఫరాజ్, దూబేను జడేజా పెవిలియన్ బాట పట్టించాడు.